వారానికి 40 గంటల పని ఉండాలి: శశిథరూర్September 21, 2024 యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగిని అన్నా సెబాస్టియన్ పెరయిల్ మరణం బాధాకరమన్న కాంగ్రెస్ ఎంపీ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు