Anjali | వెబ్ సిరీస్ తో వస్తున్న అంజలిJuly 12, 2024 Anjal – రీసెంట్ గా వచ్చిన సినిమాలతో ఫెయిల్ అయింది అంజలి. ఇప్పుడో వెబ్ సిరీస్ తో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.