Android Launcher

స్మార్ట్‌ఫోన్‌ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలంటే లాంచర్లు వాడాలి. ఫోన్‌లో లాంచర్ మారిస్తే ఫోన్ లుక్, ఆప్షన్స్ అన్నీ మారిపోతాయి.