ఆండ్రాయిడ్ 15 రాబోతోంది! కొత్త ఫీచర్లివే..May 22, 2024 గూగుల్ ఇటీవల నిర్వహించిన యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఆండ్రాయిడ్ 15 ఫీచర్లను ప్రకటించింది. ఇందులో కొన్ని ఫీచర్లు ఇప్పటికే పిక్సెల్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి.