ఆండ్రాయిడ్ 13లో శాటిలైట్ ఇంటర్నెట్?September 13, 2022 త్వరలో ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో నెట్‌వర్క్ అందుబాటులో లేకపోయినా ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేసుకునేలా శాటిలైట్ నెట్‌వర్క్ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని, దానికై పలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని ఆయన ట్వీట్ చేశాడు.