పది వేల రూపాయల బడ్జెట్లో మినిమం పెర్ఫామెన్స్ ఇచ్చే ప్రాసెసర్, మంచి కెమెరా, మెరుగైన బ్యాటరీ, మంచి డిస్ప్లే ఉన్న మొబైల్స్ లిస్ట్ ఇదీ.
Android
వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తుంటాయి. అయితే వీటిలో టెక్స్ట్ ఫార్మాటింగ్‌కు సంబంధించిన ఫీచర్లు చాలా తక్కువ. రీసెంట్‌గా వాట్సాప్ బీటా వెర్షన్‌లో టెక్స్ట్‌కు సంబంధించిన పలు కొత్త ఫీచర్లు కనిపించాయి.
శాంసంగ్ మొబైల్ యూజర్లకు కేంద్రం ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది.
ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు అకౌంట్స్‌ను స్విచ్ చేసుకునే ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది.
గేమ్స్ ఆడేప్పుడు యూజర్లను ఎక్కువగా వేధించే సమస్య యాడ్స్. చాలారకాల ఆండ్రాయిడ్ ఫోన్స్ లో యాడ్స్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అయితే గేమింగ్ మధ్యలో వచ్చే ఈ యాడ్స్‌ని తప్పించుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి.
భారత్ ఓఎస్.. సింపుల్ గా భారోస్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఎంపిక చేసిన సంస్థలు మాత్రమే దీన్ని వినియోగిస్తున్నాయి. ఆ తర్వాత జన సామాన్యంలోకి వస్తుంది.
Sharkbot Malware: కొత్తగా ‘షార్క్‌బోట్’ అనే మాల్‌వేర్ వైరస్ ప్లేస్టోర్‌లోకి చొరబటినట్టు, ఆరు యాప్స్‌లో ఈ మాల్‌వేర్ ఉన్నట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థలు గుర్తించాయి.