అంధ ప్రపంచం మధ్యFebruary 7, 2023 ఒక చిన్న కత్తి తీసుకొచ్చి పూరి కత్తిలాంటి కత్తి ఎదురుగ్గా నిలుచున్నాడు చేయిచాచి తీసుకో ఈ పుష్పం అన్నాడు చిన్నపిల్లను నాకేంతెలుసు మరకలుండకూడదన్నాను నెత్తురుమరకలుండకూడదన్నాను పువ్వన్నమీద కన్నీరు…