గడపగడపకూ కార్యక్రమంలో భాగంగా విజయవాడ 50వ డివిజన్‌లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక యువకుడు నాగబాబుకు మాజీ మంత్రికి మధ్య వాగ్వాదం జరిగింది. యువకుడు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ పక్కనే ఉన్న సీఐను పిలిచి అతడిపై కేసు నమోదు చేయాలని సూచించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ రూ.1500 కోట్లు అవినీతి చేశారంటూ ఇటీవల టీడీపీ చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలంటూ నాగబాబు నిలదీయడంతో వాగ్వాదం మొదలైంది. ” […]
An interesting
చంద్రబాబుకు ముఖ్యమంత్రి స్థానం నుంచి దించేందుకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సాయంతో 60 మంది ఎమ్మెల్యేలను 2001కి ముందే కేసీఆర్ ఏకం చేశారని.. 61 ఎమ్మెల్యేగా వెళ్లిన జ్యోతుల నెహ్రు విషయాన్ని మొత్తం చంద్రబాబుకు చెప్పేయడంతో వ్యూహం ఫలించలేదు అంటూ తెలంగాణ బీజేపీ నేత చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రు స్పందించారు. ఒక చర్చలో జ్యోతుల నెహ్రుకు టీఆర్ఎస్ నేత తాడూరి శ్రీనివాస్‌కు మధ్య ఆసక్తికర సంవాదం నడిచింది. అప్పట్లో కేసీఆర్ తనను […]