రకరకాలపెన్నులు…రంగుల కాగితాల మధ్య నేను…గట్టిగా కష్టపడుతూ కవిత్వాన్ని నలగ్గొడుతూ తలంటుతూ సైడ్ లుక్ లో నా బుగ్గల్లోనే రాసే అక్షరాల నీడ కనిపించేందుకు చుట్టూ కంచెలా నాలుగైదు…
Amulya Chandu
నా ఇంటి పేరుమెన్స్స్ట్రుయేషన్…నా ఒంటి పేరుపీసీఓడి…అత్తగారింట్లో నా ఒంటి పేరు ఓవర్ వెయిట్…మంచానికి మూడొస్తే వాంటెడ్ ప్లేస్ లో హెయిర్ గ్రోత్ ని…కడుపు నొప్పొస్తే మాత్రం అతని…
అడుగు వెనక్కి పడినప్పుడల్లాఒక్కసారి ఆకాశంలోకి చూడు…రాహుకేతువులు మింగేస్తున్నామౌనంగా యుద్ధం చేస్తూ ఒక రోజు పూర్తి అందమైన దేహంతోమెరిసిపోతుంది చందమామ..గుండె బరువెక్కినప్పుడల్లాసంద్రాన్ని తలచుకో..సముద్రం ఎప్పుడూ ఎందుకు వెనక్కిపోతుందో ఆలోచించావాగెలుపు…