Amrit Bharat Train

రాజస్థాన్‌లో తొలి అమృత్ భార‌త్ రైలును ఎన్డీయే సర్కార్ ప్రారంభించ‌బోతున్నది. అజ్మీర్ నుంచి జైపూర్ మీదుగా రాంచీకి న‌డ‌వ‌నున్నది.