అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో నిధులు సమీకరించుకునేందుకు సీఆర్‌డీఏ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా వచ్చే నెలలో రాజధాని పరిధిలోని 248 ఎకరాలను విక్రయించేందుకు వేలం వేయనున్నారు. భూముల అమ్మకానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, భూములు అమ్మి అభివృద్ధి చేయవచ్చని చంద్రబాబే స్వయంగా చెప్పడం, హైకోర్టు అభివృద్ధికి ఆదేశించడంతో ప్రభుత్వం ఆ భూములనే అమ్ముతోంది. విడతల వారీగా 600 ఎకరాలను అమ్మాలని […]
Amravati
అమరావతి విషయంలో జగన్‌మోహన్ రెడ్డి వైఖరి మార్చుకుని, రాజధాని నిర్మాణం కొనసాగించాలన్న ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరాం సూచనలపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తీవ్రంగా స్పందించారు. గతంలో చంద్రబాబు ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకించిన హరగోపాల్ ఇప్పుడు పిలవగానే పేరంటానికి వచ్చినట్టుగా వచ్చి అమరావతివాదులకు మద్దతు ఇస్తున్నారని సురేష్ విమర్శించారు. అసలు ఎందుకు వెళ్తున్నాం అన్న ఆలోచన కూడా లేకుండా వీరు పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చారంటూ ఘాటు విమర్శలు చేశారు.అమరావతి 900 రోజుల కార్యక్రమంలో వీళ్లంతా భాగస్వామ్యులుగా మారి […]
అమరావతి విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ తన ఆలోచన మార్చుకోవాలని సూచించారు ప్రొఫెసర్ హరగోపాల్. ”అమరావతిపై హైకోర్టు తీర్పు- సర్కారు తీరు” పేరుతో అమరావతివాదుల ఆధ్వర్యంలో విజయవాడలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రసంగించిన హరగోపాల్… హైకోర్టు సమగ్రంగా పరిశీలించే అమరావతిపై తీర్పు ఇచ్చిందన్నారు. మూడేళ్ల క్రితం బాపట్ల ట్రైనింగ్ సెంటర్‌లో కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లను ఉద్దేశించి మాట్లాడేందుకు వచ్చిన సమయంలో… అమరావతి నిర్మాణాలు పరిశీలించానని గుర్తు చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత వెళ్లి చూస్తే అప్పుడు […]