ఈ అమీబా మెదడును తినేస్తుంది..! – ఒక్కసారి సోకితే బతకడం కష్టంDecember 28, 2022 అరుదైన ఇన్ఫెక్షన్ బారిన పడి దక్షిణ కొరియాలో ఓ వ్యక్తి (50) మృతిచెందాడు. `ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్‌సైఫలిటీస్ (పీఏఎం)` అని పిలిచే ఈ ఇన్ఫెక్షన్ థాయ్‌లాండ్‌లో అతనికి సోకింది.