Amma Nanna

“అమ్మకీ నాన్నకీ ఒంట్లో సరిగాలేదుట.అస్సలు లేవలేక పోతున్నారు” ప్రొద్దున్నే అన్నయ్య ఫోన్.”ఆపల్లెటూరిలో ఎందుకు? నీదగ్గరకు తెచ్చుకోకపోయావా? నీ దగ్గరైతే వైద్యసౌకర్యం అదీ ఉంటుందిగా? ” అన్నాన్నేను .”…