అమ్మ‘ధనం’!September 12, 2023 నీలిమకి ముఫ్ఫైవ ఏట పెళ్ళయింది. కూతురుకి పదిహేడవ ఏటనే పెళ్లి చెయ్యాలని ఆమె తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. సంబంధం ఖాయమయ్యేటట్లు అనిపించడమూ… తృటిలో తప్పిపోవడం ఇలా…