Amitabh Bachchan

విప‌క్ష కూట‌మి పేరు ఇండియా అని ఉంది కాబ‌ట్టి దాన్ని ప్ర‌జ‌ల దృష్టిలో లేకుండా చేయాల‌ని కేంద్రం కుట్ర ప‌న్నుతోంద‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. అయితే సెల‌బ్రిటీలు చాలామంది భార‌త్ అనే పేరుకే ఓటేస్తున్నారు.