ఆమ్జెన్ సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎంFebruary 24, 2025 ప్రముఖ బయోటెక్ సంస్థ ఆమ్జెన్ హైదరాబాద్ లో తమ న్యూ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సైట్ ను ప్రారంభించింది.