Ame Kaladu

ఏం చేస్తావు ఆమెనిఎత్తుకోగలవా, చేతుల్లో పెట్టుకు లాలించగలవానీ రెండు కళ్లను పీకిఆమె అరచేతుల్లో పెట్టగలవాఎన్నో జన్మల నుంచి నడుస్తున్నఆమె కాళ్ల కింద యింత దుమ్ము అవగలవాఏం చేస్తావు…