చోరీ చేసి పారిపోతూ వంతెన పైనుంచి దూకిన దొంగJanuary 14, 2025 చోరీ చేసి పారిపోతూ ఓ దొంగ ఫ్లై ఓవర్ నుంచి కిందకు దూకాడు. ఈ ఘటన అంబర్పేటలో చోటు చేసుకుంది.