స్మృతివనంపై దాడి.. ఎస్సీ కమిషన్ కు వైసీపీ ఫిర్యాదుAugust 14, 2024 ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ ని కలసి టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయబోతున్నారు వైసీపీ నేతలు. దీనిపై ఎస్సీ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.