చెట్టు నరికెయ్యడానికి చేతులెలా వచ్చాయ్..!July 16, 2024 అన్నక్యాంటీన్ కి అడ్డుగా ఉందని 100 ఏళ్ల వయసున్న చెట్టుని కొట్టేశారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి కౌంటర్లకు ఆహ్వానం పలికారు.