లెజెండ్స్ ఫైనల్లో రాయుడు షో..విజేత భారత్!July 14, 2024 ప్రపంచ లెజెండ్స్ టీ-20 క్రికెట్ టైటిల్ ను యువరాజ్ సింగ్ నాయకత్వంలోని భారత్ గెలుచుకొంది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాక్ పై విజయం సాధించింది.
ధోనీసేనకు అంబటి రాయుడి బిర్యానీ పార్టీ!April 5, 2024 హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ ఆడటానికి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులకు అంబటి రాయుడు బిర్యానీపార్టీ ఇచ్చాడు.
అందుకే వైసీపీకి రాయుడి రాజీనామా..!January 8, 2024 భారత మాజీ క్రికెటర్, తెలుగుతేజం అంబటి రాయుడి రాజకీయ అరంగేట్రం తొమ్మిదిరోజుల ముచ్చటగా మిగిలింది.