ambati

అన్న క్యాంటీన్లను పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేశారు అంబటి. రెండు, మూడు వందల మందికి అన్నం పెట్డి, విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చుకుంటారని చెప్పారు.

సాగునీటి ప్రాజెక్ట్‌లపై చంద్రబాబు అమాయకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు అంబటి. కాఫర్‌ డ్యాం లేకుండానే చంద్రబాబు పోలవరం నిర్మిస్తానన్నారని గుర్తు చేశారు.

ఏపీలో ‘రెడ్ బుక్’ ప్రకారం ప్రతీకార దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు అంబటి. ఇలాంటి రాజకీయం పనికి రాదన్నారు. ముందు మేనిఫెస్టోని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఏపీలో ‘రెడ్ బుక్’ ప్రకారం ప్రతీకార దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు అంబటి. ఇలాంటి రాజకీయం పనికి రాదన్నారు. ముందు మేనిఫెస్టోని అమలు చేయాలని డిమాండ్ చేశారు.