ఈ నెలలో రానున్న సంక్రాంతి, రిపబ్లిక్ డే లను దృష్టిలో ఉంచుకుని ఇ–కామర్స్ సంస్థలు డిస్కౌంట్ సేల్స్ ప్రకటించాయి.
Amazon
Amazon Great Republic Day Sale | భారత్ 73వ గణతంత్ర (Republic Day) దినోత్సవ సేల్స్.. మరో రెండు వారాల్లో జరుగనున్నాయి.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ దివాళీ సేల్’ నడుస్తోంది. ఈ సేల్ ఈ నెల 11వ తేదీ వరకూ లైవ్‌లో ఉంటుంది. అలాగే ప్రస్తుతం అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనల్ డేస్ సేల్’ నడుస్తోంది.
Amazon Great Indian Festival | ఐటీ విద్యార్థులు మొదలు సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్.. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ ఎంత అవసరమో.. లాప్‌టాప్ కూడా అంతే అవసరం.
సడన్ గా ఉద్యోగం పోతే ఎవరైనా ఏం చేస్తారు..? కంపెనీ నిబంధనల ప్రకారం వచ్చినంత తీసుకుని ఇంకో ఉద్యోగం వెదుక్కుంటారు. అయితే కొన్ని దేశాల్లో రూల్స్ బాగా కఠినంగా ఉంటాయి.
వారంలో 3రోజులు ఉద్యోగులు ఆఫీస్ లకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈమేరకు ఉద్యోగులకు మెయిల్స్ పంపించింది అమెజాన్ సంస్థ. మే-1నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.
గతేడాది నవంబర్ లో 10వేలమంది ఉద్యోగులను తొలగించింది అమెజాన్. అప్పటికి అదే పెద్ద లే ఆఫ్. ఇప్పుడు ఉద్యోగులపై అంతకంటే పెద్ద పిడుగు వేసింది. ఏకమొత్తంగా 18వేలమందికి ఉద్వాసన లెటర్లు రెడీ చేసింది.
ఈ మూసివేతల కారణంగా ప్రభావితమయ్యే ఉద్యోగులకు తాము అండగా ఉంటామని, తమ కస్టమర్లకు అత్యుత్తమ ఆన్‌లైన్ షాపింగ్ సేవలను అందించడంపై తాము పూర్తిగా దృష్టి సారిస్తామని యాజమాన్యం ప్రకటించింది.
వేతనాలు పెంచాలని, పని పరిస్థితులను మెరుగుపరచాలన్న డిమాండుతో దాదాపు 40 దేశాల్లోని అమెజాన్ వేర్‌హౌస్‌ల ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. “మేక్ అమెజాన్ పే” పేరుతో నిరసన ప్రచారం జరుగుతోంది.
అమెజాన్ సంస్థ లక్షమంది ఉద్యోగులను తొలగించింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ చర్య చేపట్టినట్టు ఆ సంస్థ సీఈఓ ప్రకటించారు.