ఐఓఎస్ 17లోని అద్భుతమైన ఈ ఫీచర్లు తెలుసా?September 22, 2023 ఐఓఎస్ 17లో గతంలో లేని కొన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రత్యేక ఫీచర్లతో పాటు డైలీ యూజ్‌కు తగ్గట్టు కొన్ని ప్రొడక్టివ్ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.