10 గంటల్లో నాలుగున్నర కిలోల బరువు తగ్గిన భారత యువవస్తాదు!August 10, 2024 దశాబ్దాల చరిత్ర కలిగిన భారత ఒలింపిక్స్ చరిత్రలో యువ వస్తాదు అమన్ సెహ్రావాత్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.