కలబందతో అందంగా ఉండొచ్చు!February 23, 2024 చర్మంపై మచ్చలు, మొటిమలు, పొడి చర్మం, జిడ్డు చర్మం, చర్మం ముడతలు పడడం, దద్దుర్లు ఇలా.. ప్రతి చర్మ సమస్యకు కలబందతో చెక్ పెట్టొచ్చు.