Allu Sirish,Buddy Movie

Allu Sirish – బడ్డీతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు అల్లు శిరీష్. ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. దీనికి శిరీష్ దగ్గర రీజన్ ఉంది.