Allu Arjun | బన్నీ కెరీర్ లో ‘ఆర్య’May 8, 2024 Allu Arjun – ఆర్య సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా తన కెరీర్ ను పట్టాలెక్కించిందని అంటున్నాడు బన్నీ.