Allu Arjun

అల్లు అర్జున్‌, సుకుమార్‌ల మధ్య గొడవ ఎందుకు జరిగింది?. ఇద్దరి మధ్య ఎక్కడ చెడిందో తెలుసుకోవడానికంటే ముందు అల్లు అర్జున్, సుకుమార్‌ల బాండింగ్ గురించి చెప్పుకోవాలి.

మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఇప్పటికే చాలా మంది భారతీయ ప్రముఖుల మైనపు బొమ్మలను ప్రదర్శించారు. ఇందులో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌, షారూఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొణె లాంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.

Pushpa 2 Movie teaser: Allu Arjun is yet to join the shoot but director Sukumar is filming the scenes, involving the other actors in the film. Most likely, the plan is to drop the special teaser on the 16th of December.

Pushpa is one of the successful film franchises in Telugu. The film’s first part is titled Pushpa: The Rise. The film’s second part is titled Pushpa: The Rule. Directed by Sukumar, the film’s second part’s shoot will begin soon.

Sukumar is fully confident and has taken enough time to make necessary fine-tunings to the script. Initially, the film was planned for a grand release during Christmas 2022 but this is not possible at all.