భారతదేశంలో అధికారులకు లంచాలు ఇవ్వడానికి నిధులు కేటాయించిన ఒరాకిల్ సంస్థSeptember 28, 2022 ఒరాకిల్ సంస్థ తన వ్యాపారం కోసం భారతదేశం, టర్కీ, యూఏఈ లలో పలువురికి లంచాలిచ్చినట్టు తేలింది. దాంతో ఆ సంస్థకు US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) 188 కోట్ల జరిమానా విధించింది.