alliances

ఇటీవలే చంద్రబాబు జిల్లాల పర్యటనలు ఖరారు చేశారు. ప్రతి జిల్లాలో నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా, బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాలు, రోడ్ షో లు.. ఇలా ప్లాన్ చేసుకున్నారాయన. ఆ వెంటనే పవన్ కల్యాణ్ కూడా తన పర్యటనలు ఖరారు చేసుకున్నారు. జనసేనాని టూర్ పై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. దసరాకి పవన్ మహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలిపారు నాదెండ్ల. తిరుపతినుంచి అరంగేట్రం.. వచ్చే ఎన్నికల్లో పవన్ […]