పొమ్మన లేక పొగ.. సీనియర్ ఐపీఎస్‌లపై కూటమి సర్కార్ కక్ష!August 14, 2024 పోస్టింగ్‌లు ఇవ్వని ఐపీఎస్‌లు ప్రతి రోజు ఉదయం10 గంటలకు డీజీపీ ఆఫీసుకు రావాలని, అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం పెట్టి ఆఫీసర్స్ వెయిటింగ్ రూమ్‌లో రోజంతా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.