పార్టీ ఆఫీస్ కూడా కూల్చేశారు.. ఆళ్లనాని పయనం ఎటు..?August 17, 2024 వైసీపీ అధికారంలో ఉంటే మంత్రి పదవుల్లో ఉంటారు, అధికారం పోయేసరికి కనీసం ప్రాథమిక సభ్యుడిగా ఉండేందుకు కూడా ఆళ్లనాని లాంటివారు ఇష్టపడటం లేదు.