all out

ఇంగ్లాండ్‌లో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత జట్టు మెరగైన స్కోర్ సాధించింది. రెండో రోజు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో చెలరేగడంతో టీమ్ ఇండియా 416 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తొలి రోజు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 95 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నారు. రిషబ్ పంత్ తన సహజ శైలిలో వేగంగా […]

మహిళా క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేయటానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఈ భూఖండంలోని 204 దేశాలకు పురుషుల, మహిళల విభాగాలలో క్రికెట్ ను అంటించడానికి కంకణం కట్టుకొంది. అయితే..మహిళా క్రికెట్లో సీనియర్ విభాగంతో పాటు అండర్ -19 విభాగంలోనూ ఐసీసీ ఖండాలవారీగా అంతర్జాతీయ టీ-20 టోర్నీలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న 2022 సీజన్ అండర్ -19 క్వాలిఫైయింగ్ టోర్నీలో నేపాల్, భూటాన్ […]