క్లేకోర్ట్ కింగ్ నాదల్.. చివరి మ్యాచ్‌లో ఫెయిల్May 28, 2024 క్టే కోర్ట్‌ను గత 20 ఏళ్లుగా కనుసైగతో శాసిస్తున్న నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టడం విషాదం.