Alexander Technique

బాడీ లాంగ్వేజ్ అనేది ఎంతో ముఖ్యమైన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ స్కిల్. కానీ మనలో చాలామంది బాడీ లాంగ్వేజ్‌ను అంతగా పట్టించుకోరు. నడిచే విధానం, మాట్లాడే తీరులో చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇంటర్వ్యూల వంటి వాటిలో ఫెయిల్ అవుతుంటారు.