అతడు నగర వీధుల్లో నగ్నంగా తిరగొచ్చు.. సంచలనంగా మారిన కోర్టు తీర్పుFebruary 8, 2023 స్పెయిన్ లోని అల్డయాకు చెందిన 29 ఏళ్ల అలెజాండ్రో కొలోమార్ కు చిన్నప్పటి నుంచి స్పెయిన్ లోని న్యూడిస్ట్ బీచ్ లకు వెళ్లే అలవాటు ఉంది. అక్కడ బీచ్ లో అతడు నగ్నంగా తిరిగేవాడు.