తెలుగు సాహిత్యంలో చిరంజీవి తిరుమల రామచంద్రOctober 12, 2023 కిందటి శతాబ్దపు తెలుగు సాహిత్యం నుంచి నాలుగు కాలాలపాటు స్మరించవలసిన తెలుగు రచయితలను పది, పదిహేనుగురిని పేర్కొనవలసి వస్తే ఇందులో తిరుమల రామచంద్ర పేరు తప్పకుండా ఉంటుంది.…