Akkadantha Khaliye

నాకన్నా ముందెళ్ళిన వాళ్ళనినేనడిగానుఅక్కడెలా ఉందని?ఇక్కడిలాగే వెనక్కి లాగే వాళ్ళెవరైనా ఉన్నారా అక్కడనిముందరి కాళ్ళ బంధం వేసే వాళ్ళెవరైనా ఉన్నారా అక్కడనినాకన్నా ముందెళ్ళిన వాళ్ళని నేనడిగానుఅక్కడ ఓ అమృతధార…