Akella Suryanarayana Murthy

“చూడు శంకర్ ..ముప్పై రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి, ఈ కుర్చీలో కూచుని..ఇది నన్నూ,దీన్ని నేనూ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాము.. ” అన్నాడు కృష్ణమూర్తి కుర్చీ చేతుల మీద…