నటి పావలా శ్యామలకు హీరో ఆకాశ్ పూరి ఆర్థిక సాయంJanuary 18, 2025 యంగ్ హీరో ఆకాశ్ పూరి నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నాడు.