Talvar Movie | ఆకాష్ కొత్త సినిమా టైటిల్ ఇదేAugust 19, 2024 Akash Jagannadh Talvar – ఆకాష్ పూరి పేరు మార్చుకున్నాడు. ఆకాష్ జగన్నాధ్ అయ్యాడు. పేరు మార్చుకున్న తర్వాత అతడు చేస్తున్న తొలి సినిమా తల్వార్.