ఆకలి పొలికేకSeptember 2, 2023 బ్రతుకునఏ కష్టం తొందర చేసిందోఎండకన్నెరుగని ఓ తల్లిపూటమెతుకులకోసం చెమటలుమిసిందినీడ చాటుననీటి చెప్టాల్లో పనిమనిషి విధులకే పరిమితమైన ఆమెఆశల వాహనమెక్కాననుకుని భ్రమించితనను పోలిన తల్లులతోనేలపై కాళ్ళు కలిపి మైళ్ళు…