Ajith,looks

షూటింగ్ విష‌యానికి వ‌స్తే.. కొద్ది రోజుల క్రిత‌మే ఈ సినిమా ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్ లో అజిత్ పై ఇంట్రడక్షన్‌ సాంగ్ తో పాటు ఓ ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేశారని తెలుస్తోంది.