సూర్య చేతికి భారత టీ-20జట్టు పగ్గాలు వెనుక?July 25, 2024 భారత టీ-20 జట్టు కెప్టెన్ గా హార్థిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేయడం పైన ఎడతెగని చర్చే జరుగుతోంది.