Aishwarya Rai | అనుమానాలకు తావిచ్చిన ఐశ్వర్యJuly 14, 2024 Aishwarya Rai – అందాల తార ఐశ్వర్య రాయ్ మరోసారి పుకార్లుకు కేంద్ర బిందువైంది. అంబానీ పెళ్లికి ఆమె సెపరేట్ గా హాజరైంది.