Aishwarya Arjun | మరో 2 రోజుల్లో హీరోయిన్ పెళ్లిJune 8, 2024 Aishwarya Arjun – అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ పెళ్లికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఈమె పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.