విమాన ప్రయాణాల కోసం డిజియాత్ర యాప్.. ఎలా వాడాలంటే..December 6, 2022 DigiYatra App: విమాన ప్రయాణాలను మరింత ఈజీ చేసేందుకు పౌర విమానయాన శాఖ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. అదే డిజియాత్ర. ఫ్లైట్ జర్నీలు చేసేటప్పుడు వెరిఫికేషన్స్ ఇబ్బందులను ఇది తగ్గిస్తుంది.