Air India Express | 80 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు.. 200 సీనియర్ క్రూ సిబ్బంది మూకుమ్మడి సెలవులు.. కారణమిదేనా..?!May 8, 2024 Air India Express | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పని చేస్తున్న సీనియర్ క్రూ సిబ్బంది 200 మందికి పైగా మంగళవారం మూకుమ్మడి సెలవులు పెట్టినట్లు తెలుస్తున్నది.