ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపుOctober 15, 2024 ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో విమానాన్ని అత్యవసరంగా కెనడాలోని ఓ విమానాశ్రయానికి దారి మళ్లించారు.